
"అండమాన్ లో ఆజన్మాంతం" వీరసావర్కర్ జైలు గాథ
మెగామైండ్స్ ప్రచురణ మీ ఇంట్లో ఉండాల్సిన పుస్తకం సావర్కర్ జైలు గాథ....
"అండమాన్ లో ఆజన్మాంతం" వీరసావర్కర్ జైలు గాథ పుస్తకం అనువాదం జరిగి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీ కసిరెడ్డి వెంకట రెడ్డి గారి ఆశీస్సులతో భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలలో భాగంగా మెగామైండ్స్ నుండి ముద్రించాము. దేశభక్తులకు ఈ పుస్తకం దివ్య ఔషధం. ఎందుకంటే ఈ పుస్తకం చదివితే మీరు....
క్రీయాశీల దేశభక్తులవుతారు.
జాతిహితం, దేశహితం వైపు నడుస్తారు.
దేశమే దేహంగా జీవిస్తారు.
కష్టాలను ధైర్యంగా ఎదురిస్తారు.
కంటకాకీర్ణమార్గాన్ని అవలీలగా దాటేస్తారు.
చివరగా మీరే ఓ సావర్కర్ గా రూపుదిద్దుకుంటారు.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసుకోగలరు, పోస్టల్ చార్జీలు వర్తించవు. ఇది ఖచ్చితంగా మీ వ్యక్తిగత పుస్తక భాండాగారంలో ఉండాల్సిన పుస్తకం. కొనండి చదవండి, కొనిపించండి, చదివించండి. పుట్టినరోజులు మరియు ఇతర కార్యక్రమాలలో బహుమతులుగా ప్రదానం చెయ్యడానికి అత్యుత్తమమైన అవకాశం.
పేజీలు - 390
వెల - 375/-
మీరు పేమెంట్ చేసిన వారం లోపల పోస్ట్ ద్వారా పుస్తకం అందుతుంది.
మెగామైండ్స్